CURRENT AFFIARS BITS


*1 భారత్ ఒలంపిక్ సంఘం అధ్యక్షుడిగా  ఎవరు ఎన్నికయ్యారు?*

A: *నరిందర్ బత్రా*

*2)  "ముమ్మారు తలాక్" బిల్లుకు ఆమోదం తెలిపిన మొదటి రాష్ట్రం ఏది?*

A: *ఉత్తరప్రదేశ్*

*3)  అగ్రవర్ణాల పేదలకు రిజర్వేషన్  అవసరం అని అభిప్రాయపడిన హైకోర్ట్ ఏది?*

A: *మద్రాస్ హైకోర్ట్(చెన్నై)*

*4) 5వ ప్రపంచ తెలుగు మహా సభలు ఏ తేదీన ప్రారంభమయ్యాయి?*

A: *డిసెంబర్ 15, 2017*

*5)  హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో ఓడిపోయిన భాజపా ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు?*

A: *ప్రేమ్ కుమార్ ధుమాల్*

*6) ప్రపంచంలో మొదటిసారిగా ఒంటెల కోసం ప్రత్యేక హాస్పిటల్ ను ఎక్కడ ఏర్పాటు చేశారు ?*

*జ) దుబాయ్*

*7) మొట్టమొదటి ఇంటర్నేషనల్ వీల్ చైర్ క్రికెట్ టోర్నమెంట్ ను ఏ దేశంలో నిర్వహిస్తున్నారు ?*

జ) *నేపాల్*

*8) మిస్ ఇండియా USA 2017 కిరీటం ఎవరికి దక్కింది?*

*జ :శ్రీశైణి ( వాషింగ్టన్)*

*9) పట్టణ స్థానిక సంస్థల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించిన రాష్ట్రం ఏది ?*

జ) *నాగాలాండ్*

*10) పిడుగుల దేశం ఏది?*

జ) *భూటాన్*

*11) AP అసెంబ్లీ భవనానికి టవర్ డిజైన్ చేసింది ఎవరు?*

*జ: నార్మన్ పోస్టర్స్ సంస్థ*

*12) ఇ-సైకిల్ ప్రచార కర్త ఎవరు?*

*జ: సల్మాన్ ఖాన్*

*13) FM రేడియో సేవలను నిలిపివేసిన తొలి దేశం ఏది?*

జ: నార్వే

14) కెప్లర్ 90 సౌరకుటుంబం లో నాసా కనుగొన్న కొత్త గ్రహం పేరేమిటి?*

జ: . కెప్లర్ 90

15) ఆక్స్ ఫర్డ్ డిక్షనరీ ప్రకటించిన 2017 WORD OF THE YEAR ఏది?*

జ: యూత్‌క్వేక్

Comments