1.ఆంధ్రప్రదేశ్ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (ఏపీ మా) గుంటూరు జిల్లా తెనాలిలో డిసెంబర్ 1న ఆవిర్భవించింది.ఈ అసోసియేషన్‌కు కేంద్ర సెన్సారు బోర్డు సభ్యుడు దిలీప్‌రాజా వ్యవస్థాపక చైర్మన్‌గా, సినీనటి కవిత అధ్యక్షురాలిగా ఎంపికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా సీనియర్ నటుడు నరసింహరాజు నియమితులయ్యారు. విభజనానంతరం ఏపీలో చిత్ర పరిశ్రమను అభివృద్ధి చేయడానికి దీనిని ఏర్పాటు చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆంధ్రప్రదేశ్ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఆవిర్భావం
ఎప్పుడు : డిసెంబర్ 1
ఎవరు : సనీనటి కవిత (అధ్యక్షురాలు)
ఎందుకు : ఏపీలో సినీ పరిశ్రమలు అభివృద్ధి చేయడానికి
2.ఆరోగ్యవంతమైన దేశ నిర్మాణమే లక్ష్యంగా జాతీయ పోషకాహార మిషన్ (ఎన్‌ఎన్‌ఎం)కు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.ఈ మిషన్‌లో భాగంగా తక్కువ బరువుతో జన్మించడం, పోషకాహార లోపంతో బాధపడుతున్న పిల్లలను ఆరోగ్యవంతులను చేయడానికి పలు పథకాలను అమలు చేస్తారు. దీని కోసం బడ్జెట్‌లో రూ.9,046 కోట్లు కేటాయించారు.

జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-4 ప్రకారం ప్రస్తుతం దేశవ్యాప్తంగా 38.4 శాతం మంది (పిల్లలు, మహిళలు) రకరకాల పోషకాహార లోపాలతో బాధపడుతున్నారు. దీనిని 2022 నాటికి 25 శాతానికి తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రక్తహీనతతో బాధపడుతున్న బాలికలు, మహిళల సంఖ్యను ఏటా 3 శాతం తగ్గిస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : జాతీయ పోషకాహార మిషన్ ఏర్పాటుకు ఆమోదం
ఎప్పుడు : డిసెంబర్ 1
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎందుకు : పోషకాహార లోపంతో బాధ, తక్కువ బరువుతో జన్మిస్తున్న పిల్లల సంఖ్యను ఏటా రెండు శాతం తగ్గించేందుకు
3.ఆంధ్రప్రదేశ్‌లో కాపులకు 5 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని జస్టిస్ మంజునాథ కమిషన్ ప్రభుత్వానికి సిఫారసు చేసింది.కాపు, బలిజ, ఒంటరి, తెలగ కులాలను బీసీలుగా గుర్తించి బీసీ (ఎఫ్) కింద ఐదు శాతం రిజర్వేషన్లు ఇవ్వొచ్చని తెలిపింది. ఈ రిజర్వేషన్లు విద్య, ప్రభుత్వ ఉద్యోగాలు, ఆర్థిక ప్రయోజనాల్లో మాత్రమే వర్తింపచేయాలని రాజకీయ పదవులకు వద్దని తెలిపింది.

కమీషన్ నివేదికకు ఆమోదం తెలిపిన ప్రభుత్వం త్వరలోనే దానిని శాసనసభలో ఆమోదించి కేంద్రం అనుమతి కోసం ఢిల్లీకి పంపనుంది. రాష్ట్రంలో రిజర్వేషన్ల కోటా 50 శాతానికి మించితే కేంద్రం అనుమతి తప్పనిసరి. జస్టిస్ మంజునాథ ఈ కమిషన్‌కు ఛైర్మన్‌గా ఉండగా సుబ్రహ్మణ్యం, మల్లెల పూర్ణచంద్రరావు, శ్రీమంతుల సత్యనారాయణ సభ్యులుగా ఉన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కాపులకు 5 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని సిఫారసు
ఎప్పుడు : డిసెంబర్ 1
ఎవరు : జస్టిస్ మంజునాథ కమీషన్
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్‌లో
4.సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆదర్శ్ సేన్ ఆనంద్ (81) గుండె పోటుతో డిసెంబర్ 1న కన్నుమూశారు.1936లో కశ్మీర్‌లో జన్మించిన ఆనంద్ లక్నో వర్సిటీ నుంచి లా పట్టా అందుకున్నారు. పంజాబ్, హరియాణా హైకోర్టుల్లో ప్రాక్టీస్ చేశారు. 1975లో కశ్మీర్ హైకోర్టు అదనపు జడ్జీగా నియమితులయ్యారు. 1998-2001 కాలంలో సుప్రీంకోర్టుకు 29వ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. 2003-06 కాలంలో జాతీయ మానవహక్కుల కమిషన్ చైర్మన్‌గా పనిచేశారు. డీకే బసు కేసులో ఖైదీల హక్కులపై ఆయన ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమైనదిగా పరిగణిస్తారు.

ఏమిటి : మాజీ సీజేఐ కన్నుమూత
ఎప్పుడు : డిసెంబర్ 1
ఎవరు : ఆదర్శ్ సేన్ ఆనంద్
ఎందుకు : గుండెపోటుతో
5.ట్రిపుల్ తలాక్ చెప్పిన వారికి మూడేళ్ల జైలుతోపాటు భారీగా జరిమానా విధించేలా ముసాయిదాను కేంద్రం రూపొందించింది.ఈ మేరకు ముస్లిం మహిళల (రక్షణ, విడాకులపై హక్కులు) చట్టం 1986కు పలు మార్పులు చేస్తోంది.

ముస్లిం మహిళల హక్కుల చట్టాన్ని ‘షా బానో చట్టం-1986’గా కూడా పిలుస్తారు. షా బానో కేసు నేపథ్యంలో రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టంలో విడాకులు పొందిన తర్వాతే మహిళలకు రక్షణ వర్తించేలా నిబంధనలుండటంతో విడాకులకు ముందే న్యాయం జరిగేలా మార్పులు చేస్తున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ట్రిపుల్ తలాక్ చెప్పిన వారికి మూడేళ్ల జైలు
ఎప్పుడు : డిసెంబర్ 1
ఎవరు : కేంద్రం
ఎందుకు : విడాకులకు ముందే ముస్లిం మహిళలకు రక్షణ కల్పించేందుకు

Comments
Post a Comment