ప్రభుత్వ ఉద్యోగాలకు వయోపరిమితి పెంపు 

ప్రభుత్వ ఉద్యోగాలకు వయోపరిమితిని 42 ఏళ్లకు పెంచుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏపీపీఎస్సీ, ఇతర ఉద్యోగాలకు జనరల్ కేటగిరీ అభ్యర్థులకు.. గరిష్ట వయోపరిమితి 42 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పెంపు నిర్ణయం వచ్చే ఏడాది సెప్టెంబర్ 30 వరకు అమలులోకి రానుంది. ప్రభుత్వ నిర్ణయం నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Comments