విశాఖపట్నంలోని నేవల్ డాక్‌యార్డ్ అప్రెంటీస్ స్కూల్‌లో 274 అప్రెంటీస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు

విశాఖపట్నంలోని నేవల్ డాక్‌యార్డ్ అప్రెంటీస్ స్కూల్‌లో 274 అప్రెంటీస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ప్రకటన వెలువడింది. అర్హతలు:పదోతరగతి/ తత్సమాన విద్యతోపాటు సంబంధిత ట్రేడ్ విభాగంలో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. 
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు హార్‌‌డ కాపీలను గడువులోగా పంపాలి. 

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: డిసెంబర్ 5, 2017. 

పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు
వెబ్‌సైట్: www.indiannavy.nic.in/content/naval-dockyard-visakhapatnam#content  

Comments