దేశవ్యాప్తంగా ఉన్న 137 ఆర్మీ పబ్లిక్ స్కూల్స్‌లోని 1,000 టీచర్ (పీజీటీ/టీజీటీ/పీఆర్‌టీ) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ నోటిఫికేషన్ విడుదల చేసింది.అర్హతలు: పీజీటీ పోస్టులకు సంబంధిత విభాగంలో పీజీతోపాటు బీఈడీ, టీజీటీ పోస్టులకు ఏదైనా గ్రాడ్యుయేషన్‌తోపాటు బీఈడీ, పీఆర్‌టీ పోస్టులకు ఏదైనా గ్రాడ్యుయేషన్‌తోపాటు బీఈడీ/రెండేళ్ల డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక విధానం: స్క్రీనింగ్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ, ఎవాల్యుయేషన్ ఆఫ్ టీచింగ్ స్కిల్స్ అండ్ కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
దరఖాస్తుకు చివరి తేదీ : డిసెంబర్ 21, 2017
పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు
వెబ్‌సైట్: www.awesindia.com , www.aps-csb.in
Comments
Post a Comment