బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ)... 337 వెల్త్ మేనేజ్‌మెంట్ ప్రొఫెషనల్స్ ఖాళీల భర్తీ

బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ)... 337 వెల్త్ మేనేజ్‌మెంట్ ప్రొఫెషనల్స్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది
పోస్టు పేరు-ఖాళీలు:గ్రూప్ హెడ్-4; ఆపరేషన్స్ హెడ్-1; టెరిటరీ హెడ్-25; సీనియర్ రిలేషన్‌షిప్ మేనేజర్-223; అక్వైజేషన్ మేనేజర్ (అఫ్లుయెంట్)-41; క్లయింట్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్-43. 
అర్హతలు: సంబంధిత పోస్టులను అనుసరించి ఏదైనా డిగ్రీ/ఎంబీఏ/తత్సమాన విద్యార్హతతోపాటు నిబంధనల మేర ఉద్యోగానుభవం. 
వయసు: గ్రూప్ హెడ్‌కు 35-50 ఏళ్లు, ఆపరేషన్స్ హెడ్‌కు 35-45 ఏళ్లు, టెరిటరీ హెడ్‌కు 28-40 ఏళ్లు, సీనియర్ రిలేషన్‌షిప్ మేనేజర్‌కు 23-35 ఏళ్లు, అక్వైజేషన్ మేనేజర్‌కు 22-35 ఏళ్లు, క్లయింట్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు 20-35 ఏళ్ల లోపు ఉండాలి. రిజర్వేషన్లు వర్తిస్తాయి. 
ఎంపిక విధానం: మెరిట్ జాబితా, రాతపరీక్ష, ఇంటర్వ్యూ/గ్రూప్ డిస్కషన్. 
దరఖాస్తు రుసుం: జనరల్/ఓబీసీ-రూ.600 (దరఖాస్తు రుసుం+ఇంటిమేషన్ చార్జీలు); ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ-రూ.100 (ఇంటిమేషన్ చార్జీలు మాత్రమే). 
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్. 
దరఖాస్తుకు చివరి తేదీ: డిసెంబర్ 12, 2017.
పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు

వెబ్‌సైట్: www.bankofbaroda.co.in

Comments